సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు, మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు బీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్లోని ఎర్రవెల్లిలోని ఫాం హౌస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాపరిషద్ చైర్పర్సన్ పదవికి ఎమ్మెల్యే కోవ లక్ష్మీ (Kova Lakshmi) రాజీనామా చేశారు. దీంతో ఆమె స్థానంలో జడ్పీ చైర్మన్గా కోనేరు కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.