Hyderabad | కేరళ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ మాస్టర్స్ పోటీల్లో పథకాలు సాధించిన విజేతలను(National Masters Competition) తెలంగాణ సంయుక్త కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యడు కొండ విజయ్ కుమార్ అభినందించారు.
భారత స్విమ్మింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న ర్యాంకింగ్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కానుంది. గచ్చిబౌలిలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను.. రాష్ట్ర క్రీడా�