జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద రైలు పట్టాలపై శవమైన పల్లకొండ రాజు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురెళ్లి బలవన్మరణం చిన్నారి తల్లికి మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ పరామర్శ 20 లక్షల చెక్ అందజేత.. �
Pallakonda Raju | సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పల్లకొండ రాజు.. రాజారాం బ్రిడ్జి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని రెండు చేతులపై ఉన్న