కోణార్క్ సూర్య దేవాలయంలోని చక్రాన్ని ఎన్ఎస్ఎస్ చిహ్నంగా తీసుకున్నారు. ఇది జీవన గమనానికి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సామాజిక మార్పు కోసం చేసే నిరంతర ప్రయత్నానికి చిహ్నం.
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రతి ఏడాది శ్రీరామ నవమి రోజున సూర్య కిరణాలు రాముడి విగ్రహంపై పడి పరావర్తనం చెంది గర్భగుడిని ప్రకాశింపజేసేలా అయోధ్య రామాలయ నిర్మాణం ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస�