రోజూ ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది టీ, కాఫీలను అధికంగా తాగుతుంటారు. వాతావరణం చల్లగా ఉంటే టీ, కాఫీలు ఇంకా ఎక్కువగా తాగుతారు.
మనకు తాగేందుకు అందుబాటులో ఉన్న అనేక రకాల టీలలో కొంబుచా టీ కూడా ఒకటి. ఇది రష్యాలో మొదటి సారిగా తయారు చేయబడిందని చెబుతారు. కానీ దానికి సరైన ఆధారాలు లేవు. కొన్ని వందల ఏళ్ల నాటి నుంచే ఈ టీని అనేక దేశాల్లోని పలు �