దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ సోమవారం సీల్డాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. 200మందికి పైగా వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సీబీఐ, ఈ కేసుల
ఆర్జీ కర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఒకే మాట మీద ఉన్నారు. 18 రోజుల్లో మొదట కోల్‌కతా పోలీసులు, ఆ తర్వాత సీబీఐ అధికారులు ప్రశ్నించినా; రెండుసార్లు పాలిగ్రాఫ్ టెస్ట