టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. మొన్నటి దాకా డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పంత్‌ను ఇటీవల బీసీసీఐ ముంబయికి తరలించింది. ముంబయిలోని
పంత్ ప్రమాదానికి గురైన కొన్ని గంటల తర్వాత ‘ప్రార్థిస్తున్నా’ అని పోస్ట్ చేసిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రి ఫొటోన