న్యూఢిల్లీ: టీమిండియా టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్.. కెప్టెన్‌గా అతనికి చివరిది. ఆ మ్�
తాజాగా ఆ సీనియర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్ ( Kohli vs Ashwin ) కూడా ఈ వివాదంపై స్పందించాడు. కాకపోతే అతడు తనదైన స్టైల్లో కాస్త ఫన్నీగా, మరికాస్త ఘాటుగా తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.