30 నుంచి 40 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి పదవీ విరమణ పొంది కృష్ణా రామా అంటూ, తీర్థ యాత్రలు తిరుగుతూ, మనుమలు మనుమరాళ్లతో ఆనందంగా గడిపే వయస్సలో ప్రభుత్వ కార్యాలయాల చూట్టు తిరుగే దయనీయ పరిస్థితి ఎదుర్కోవ
Retired employees | ప్రభుత్వ ఉద్యోగులుగా మూడు దశాబ్దాలకు సేవలందించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని రిటైర్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొహెడ చంద్రమౌళి ఆవేదన వ