ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా దక్షిణాదిలో అరంగేట్రం చేస్తున్నది అందాల భామ జాన్వీకపూర్. బాలీవుడ్లో ఆమెకు విజయాల శాతం తక్కువే అయినా కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుందనే పేరుంది.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌తోపాటు అన్నీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్ డేటింగ్ న్యూస్ నెట్టింట రౌండప్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి ఇపుడు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది.