Gauri Khan | ఒకేసారి ఇద్దరితో డేటింగ్ వద్దు.. కూతురికి షారుఖ్ భార్య సలహా
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌తోపాటు అన్నీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్ డేటింగ్ న్యూస్ నెట్టింట రౌండప్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి ఇపుడు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది.
సినీ ఇండస్ట్రీలో డేటింగ్ వార్తలు (Dating news)సర్వసాధారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌తోపాటు అన్నీ ఇండస్ట్రీలలో ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్ డేటింగ్ న్యూస్ నెట్టింట రౌండప్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి ఇపుడు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. ఈ అప్డేట్ హిందీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కూతురిది కావడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనే కదా మీ డౌటు..బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shahrukh Khan).
ఈ స్టార్ హీరో సతీమణి, నటి గౌరీఖాన్ (Gauri Khan) కాఫీ విత్ కరణ్ టాక్ షోకు హాజరైంది. ఈ షో ప్రోమోలో గౌరీఖాన్ తన కూతురు సుహానా ఖాన్ (Suhana Khan) గురించి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. సుహానాకు డేటింగ్ విషయంలో మీరిచ్చే సలహా ఏంటని గౌరీఖాన్‌ను ప్రశ్నించాడు కరణ్ జోహార్.
దీనిపై గౌరీ ఖాన్ స్పందిస్తూ..ఒకే సమయంలో ఇద్దరు బాయ్స్ తో డేటింగ్ చేయొద్దని సలహా ఇస్తానని చెప్పింది. ఇక షారుక్‌తో మీరు లవ్ స్టోరీ చేస్తే ఏం టైటిల్ పెడతారు..అని అడిగితే దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే అని చెప్పింది గౌరీఖాన్. అమ్మలు తమ పిల్లలు, వారి రిలేషన్ షిప్స్ గురించి భయపడిన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో హింట్ ఇస్తూ..గౌరీఖాన్ చేసిన బోల్డ్ కామెంట్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
https://twitter.com/karanjohar/status/1571733489934041093
Read Also : Godfather Event | గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్..ప్రకటనే తరువాయి..?
Read Also : Chup Tickets | దుల్కర్ క్రేజ్ అంటే అంతే..10 నిమిషాల్లోనే టికెట్స్ ఓవర్..!
Read Also : Golisoda song | జిన్నా నుంచి ‘గోలీ సోడా’ మాస్ బీట్ సాంగ్..వీడియో
Read Also : Like Share Subscribe Teaser | ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్గా ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ టీజర్
Read Also : Tamannah | తమన్నాకు ఈ హీరోతో మళ్లీ నటించాలని ఉందట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

