ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ పోరాటం ముగిసింది. శనివారం జహహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 12-15, 12-15, 11-15తో కొచ్చి బ్లూస్పైకర్స్
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం కొచ్చి బ్లూస్పైకర్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ కొచ్చిపై ఘన విజయం సాధించింది.