హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపులు చూస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు వేచిచూసే ధోరణిలో పడ్డారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరిలో 5,146 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం తెలియజేసి