వెండితెరపై కొన్ని జంటలకు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసిన మరలా చూడాలనే ఉత్సుకతను రేకెత్తిస్తారు. ఓ నాయకానాయిక ద్వయం కలిస్తే సినిమా సూపర్‌హిట్టే అనే సెంటిమెంట్ కూడా ఈ జోడీల పట్ల కుతూహలానికి కారణం�
‘జనతా గ్యారేజ్’ అద్వితీయ విజయం తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో వాణిజ్య హంగులకు హీరోయిజాన్ని మేళవిస్తూ దర్శకుడు కొరటాల శివ ఈ