Terrorists | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని కిస్ట్వార్ జిల్లా (Kishtwar district) లో భద్రతాబలగాల (Security forces) కు, ఉగ్రవాదుల (Terrorists) కు మధ్య భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదుల నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
KTR | జమ్మూకశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో వరదలు సంభవించి 46 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.