కొత్త గురుకులాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం సీఎం కేసీఆర్కు బీసీ సంఘం నేతల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం పట్ల సర్వత్రా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ �