చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అనతికాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ‘పుష్ప’తో నేషనల్ క్రష్‌గా ఎదిగింది. అయితే ఈ స్టేజీకి అంత ఈజీగా రాలేదని చెబుతున్నది ఈ కన్నడ సౌందర్�
తెలుగులో ఛలో, గీతగోవిందం సినిమాలతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. పుష్ప.. ది రైజ్ సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ తెచ్చుకొని..నేషనల్ క్రష్‌గా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోన్న రష్మిక ఇటీవలే సంద�