ఎడతెరిపిలేకుండా బుధవారం కురిసిన వర్షానికి భద్రాచలం మునిగింది. రామాలయ పరిసరాలు, అన్నదాన సత్రంలోకి వరద వచ్చిచేరింది. ఆలయ కొం డపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ కల్యాణమండపం కుంగిపోయింది.
పాల్వంచ రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. కాగా, అధికారులు శుక్రవారం ఉదయం 6 గేట్లు ఎత్తి 56 వేల క్కుసెక్కులు నీటిని దిగువకు వదిలారు. ర