హైదరాబాద్లోని కింగ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన యజమానులు, సంస్థల ఆఫీసులు, సంబంధిత వ్యక్తుల ఇండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు చేశారు. ఉదయం నుంచి ఏ డు ప్రాంతాల్లో
హైదరాబాద్ పాతబస్తీలోని బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానులతోపాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇండ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.