రాష్ట్ర కూటులు ఎక్కడో మహారాష్ట్రలో పాలించారనీ, ఎల్లోరా గుహల్ని చెక్కించారనీ చదువుకుంటాం. మరి వీరికీ తెలంగాణకు ఉన్న సంబంధం ఏమిటి? తెలంగాణ ఎప్పుడైనా వీరి పాలన కింద ఉందా? ఇలాంటి ప్రశ్నలకు శాసనాలు మనకు సమాధ�
ఒక రాజు పాలించిన ప్రాంతమేదో స్పష్టంగా చెప్పలేం. ఒక సంఘటన ఏ శతాబ్దంలో ఎక్కడ జరిగిందో కచ్చితంగా తేల్చలేం. రాజవంశాలూ.. కోట ముట్టడుల వివరాలు, తారీకులు, కైఫీయ్యతులు.. ఇలా ఏదీ తడిమినా సిసలైన చరిత్ర కనిపించదు. మరి �