Gold | అత్యంత విలువైన, ఆకర్షణీయమైన భార లోహాల్లో ముఖ్యమైంది బంగారం. అయితే అంతరిక్షంలో ‘కిలోనోవా’ ఘటన సంభవించినప్పుడు కూడా బంగారం, సహా ఇతర భార లోహ మూలకాలు పుడుతున్నాయని ‘కిలోనోవా’పై పరిశోధన చేస్తున్న మాక్స్
విశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో. వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్ విషయాన్ని కొనుగొన్నారు. విశ్వంలో జరిగే కిలోనోవా అంతరిక్ష పేలుడు భూమిపై ఉన్న జీవం అంత�