వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో నరకాసురవధను ఘ నంగా నిర్వహించారు. 58 అడుగుల భారీ ప్రతిమను పటాకులతో దహ నం చేయగా, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అంతకుముందు కళాకారుల ప్రదర్శనలు అలరించాయి.
రాష్ట్ర ప్రభుత్వం పండుగలు, ఉత్సవాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో జరిగే అన్ని రకాల ఉత్సవాలకు ప్రభుత్వమే అన్ని ఏ