Volcano eruption | అగ్రరాజ్యం అమెరికాకు చెందిన హవాయి ద్వీపం (Hawai Island) లో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలవేయ (Kilauea volcano) మరోసారి విస్ఫోటనం చెందింది.
Kilauea Volcano Erupts | అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి (Hawaii)లో అగ్నిపర్వతం (Hawaii volcano) బద్ధలైంది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన ‘కిలోవేయ’ (Kilauea) మరోసారి విస్ఫోటనం చెందింది.