దక్షిణ కొరియాకు చెందిన వాహన సంస్థ కియా.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. కారెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలోభాగంగా ‘క్లావిస్' మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యంత
ప్రీమియం కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన కియా..2024 ఏడాదికిగాను మరో మాడల్‌ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరు-ఏడు సీట్ల సామర్థ్యంతో రూపొందించిన కారెన్స్ ప్రారంభ ధర రూ.12,11,90