గురుకుల పాఠశాల విద్యార్థులకు సోమవారం కిచిడీతోపాటు టమాట చట్నీ అందించాల్సి ఉన్నది. కాగా మండలంలోని అచ్చంపేట గురుకుల పాఠశాల విద్యార్థులతో నీళ్ల చారుతో భోజనం వడ్డించారు. చారు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్
ఉత్తరాఖండ్లోని ఉత్తకాశీలో కూలిన టన్నెల్ (Uttarkashi tunnel) రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సుమారు 240 గంటలతర్వాత తొలిసారిగా కెమెరాకు చిక్కారు.