వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్, అథియా శెట్టి. ఖండాలలోని ఫామ్‌హౌస్‌లో కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ రోజు వీళ్ల పెళ్లి జరిగింది. ఈ కొత్త జంటపెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి పెళ్లి వేదిక ఎక్కడనే విషయంపై సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. ఖండాలాలోని తన ఫామ్‌హౌస్‌లో రేపు వీళ్ల వివాహం జరగనుందని చెప్పాడు.