ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్‌గా యామిని మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ హోదాలో సేవలందిస్తున్న కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూపాల్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.
ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. భూమిని గిఫ్ట్ డీడ్ చేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసి డాక్యుమెంటరీ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్ ద్వారా నగదు తీసుకుంటుండగా రెడ్ హ్య�