శ్రామికుల పండుగ అయిన ప్రపంచ కార్మిక దినోత్సవ (మే డే) వేడుకలను జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లాలోని కార్మిక లోకం సన్నద్ధమైంది. సోమవారం జరిగే 138వ మేడేకు కార్మిక సంఘాల నేతలు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఖమ్మం మెడికల్ కాలేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన పాత కలెక్టరేట్లో చేపడుతున్న వైద్య కళాశాల ఆదునీకరణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు, సూచ�