ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు శని, ఆదివారాల్లో భక్తులు పోటెత్తారు. వినాయకచవితి రోజు సీఎం రేవంత్‌రెడ్డి వినాయకుడిని దర్శించుకొని తొలిపూజలు చేశారు. ఖైరతాబాద్ పద్మశాలి సంఘం
హైదరాబాద్ : ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆయన బుధవారం ఖైరతాబాద్ గణనాథుడిని మేయర్ గద్వాల్ విజయ