ఖైరాతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న మంత్రి తలసాని
హైదరాబాద్ : ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆయన బుధవారం ఖైరతాబాద్ గణనాథుడిని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ లతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహకులు మంత్రిని శాలువాతో సన్మానించారు. అదేవిధంగా సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ లో స్వామి వారిని దర్శించుకొన్నారు. ముందుగా ఆలయ పండితులు మంత్రికి పూర్ణ కుంభం, వేదమంత్రాలతో స్వాగతం పూజల అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు. దేశంలోనే ప్రత్యేకత కలిగిన హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

