ఇండియన్ సినీ పరిశ్రమకు కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ హిట్ నందించిన సంస్థ హోంబలే ఫిలిమ్స్. బిగ్ అనౌన్స్ మెంట్ అంటూ ముందే తెలియజేసిన కేజీఎఫ్ మేకర్స్ తాజాగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ లీడ్ ర�
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో హోంబలే ఫిలిమ్స్ సంస్థ పేరు మార్మోగిపోయింది.