Chiranjeevi | సినీనటుడు చిరంజీవి (Acter Chiranjeevi) ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసలు సమస్యలు వదిలేసి సినిమా పరిశ్రమపై పడ్డారని ఆరోపించారు.
ఇలా రెండు రకాలుగా వ్యాఖ్యలు చేయటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కే చెల్లింది. గురువారం వేములవాడలో బండి మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలపై స్పందించారు.