తెలంగాణ ఉద్యమకారులను గు ర్తించి, సముచిత రీతిలో గౌరవించేందు కు ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీతో పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఐడ్వెజరీ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగిందని నేతలు పేర్�
Madhu Yashki | రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎంపీ మధయాష్కీ ఇంట్లో బుధవారం లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 2009 - 2014 మధ్య కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారిని ఆహ్వానించారు.