మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. కేశవపట్నం మండలం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆయన శుక్రవారం పట్టుకున్నారు.
మండలంలోని కేశవపట్నం శివారులో మీర్జా అలీబేగ్, తనుకు త్రిమూర్తికి చెందిన వ్యవసాయ బావుల వద్ద బుధవారం గుర్తు తెలియని దుండగులు కరంటు మోటర్ల సర్వీస్ వైర్లను ఎత్తుకెళ్లారు. అలాగే కొన్ని మోటార్లను ఎత్తుకెళ్లే