న్యూజిలాండ్‌లో (New Zealand) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం ఉదయం కెర్మాడెక్ దీవుల రీజియన్‌లో (Kermadec Islands) భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీనితీవ్రత 7.3గా నమోదైంది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు
న్యూజిలాండ్‌లో (New Zealand) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో (Kermadec Islands) భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదయింది.