Mona Lisa : మోనాలిసా ఇప్పుడు కేరళ కుట్టీగా మారింది. బొట్టు.. మల్లెపువ్వులు పెట్టుకున్నది. సంప్రదాయ తెల్ల చీర కట్టింది. ఓనమ్ ప్రమోషన్ కోసం ఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఇప్పుడు మోనాలిసా ఏఐ పిక్‌ను వాడుకుంటోంద�
పర్యాటక రంగంలో విశిష్టత కలిగిన ప్రాంతంగా విరాజిల్లుతున్న కేరళలో ‘స్కై ఎస్కేప్స్' పేరుతో హెలీ టూరిజాన్ని ప్రవేశపెడుతున్నామని కేరళ పర్యాటక శాఖ సమాచార విభాగం అధికారి ఎండీ సలీం తెలిపారు.