కేంద్రీయ పాఠశాలల్లో ప్రవేశాలకు ఒక్కో విద్యాసంవత్సరంలో 10 మంది వరకు విద్యార్థులను సిఫారసు చేసేలా ఎంపీలకు కల్పించిన కోటాను తొలగించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాల(కేవీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు ప్�