ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు కావడంతో మద్యం పాలసీ కేసులో ఒక అంకం పూర్తయింది. బెయిల్‌పై వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు, ముఖ్యంగా సీబీ
కేంద్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. అయినా కూడా ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు బీజేపీని విమర్శించడం తగదని తెలిపారు.