అగ్ర కథానాయిక కీర్తి సురేష్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చిరకాల స్నేహితుడు ఆంటోనితో కలిసి ఏడడుగులు నడిచింది. గురువారం గోవాలోని ప్రముఖ రిసార్ట్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుం�
Keerthy Suresh | అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పెళ్లి టైమ్ దగ్గరపడుతుండటంతో గోవా ఫ్లైట్ ఎక్కేసింది (Keerthy Suresh Jets Off To Goa).