Keerthy Suresh | కల్యాణ వేళ.. ఆనంద హేల.. వివాహబంధంలోకి కీర్తి సురేష్.. Photos
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చిరకాల స్నేహితుడు ఆంటోనితో కలిసి ఏడడుగులు నడిచింది. గురువారం గోవాలోని ప్రముఖ రిసార్ట్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు.
Keerthy Suresh | అగ్ర కథానాయిక కీర్తి సురేష్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చిరకాల స్నేహితుడు ఆంటోనితో కలిసి ఏడడుగులు నడిచింది. గురువారం గోవాలోని ప్రముఖ రిసార్ట్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి ఫొటోలను కీర్తి సురేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొత్త జంటకు పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.








Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

