ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను లోతుగా అధ్యయనం చేసి, పరిష్కారం కోసం సామాజిక, ఆర్థిక కోణాల్లో ఆలోచించి, భవిష్యత్తును అంచనా వేసి ఒక పథకానికి రూపకల్పన చేసి, అమలు చేసినప్పుడే అది విజయవంతం అవుతుంది. సామాజికంగా అ�
గతంలో ఎన్నో కష్టాలను చూసిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీగా �