కాజీపేట దర్గా ఉర్సు షురువైంది. పీఠాధిపతి ఖుస్రూ పాషా ఆధ్వర్యంలో జరిగే సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండడంతో దర్గా పరిసర ప్రాంతాలన్నీ బుధవారం సాయంత్రం ను�
ప్రపంచంలోనే మత సామరస్యానికి, సమైక్యతకు దర్గా కాజీపేటలోని హజరత్ సయ్యద్‌షా అఫ్జల్ బియాబానీ దర్గా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే పేరొందిన ఈ దర్శనీయ స్థలంలో జరిగే ఉత్సవాలకు దేశం నుంచే కాకుండా ఇతర దేశాల �