‘నా తమ్ముడికి ఓటేస్తే కావేరీ జలాలు అందిస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై పోలీసు కేసు నమోదైంది.
తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే గోదావరి నీటిని ఇతర బేసిన్లలోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూస్తే గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సహకరిస్తామన�