Canada PM | అమెరికాకు చెందిన పాప్ సింగర్ (Pop Singer) కేటీ పెర్రీ (Katy Perry), కెనడా మాజీ ప్రధాని (Ex PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మధ్య ప్రేమాయణంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
Justin Trudeau | కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో (Justin Trudeau) అమెరికన్ పాప్‌స్టార్ కేటీ పెర్రీ (Katy Perry)తో డేటింగ్లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Justin Trudeau | కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో (Justin Trudeau) తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.