డాక్టర్ అంబేద్కర్ పేరిట ఏటా అవార్డు ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు స్వాగతించారు. అవార్డు ఇవ్వాలన్న తన సూచనపై స్పందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంతో నూతన పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు తెలి�