అభిస్టి సేవా పురస్కార అవార్డు | కరోనా సమయంలో తెలంగాణలోని పేదప్రజల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డికి అభిస్టి సేవా పురస్కార అవార్డు దక్కింది.
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్ష�