నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి : కాసర్ల నాగేందర్ రెడ్డి
నోముల భగత్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ ఆస్ర్టేలియా శాఖ అధ్యక్షుడు

హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ ఆస్ర్టేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 35 సంవత్సరాల్లో జానారెడ్డి చేయలేని పనులను, నోముల నరసింహయ్య కేవలం రెండేళ్లలోనే చేసి చూపించారు అని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే భగత్‌ను గెలిపిస్తాయన్నారు. అబద్ధపు ప్రచారాలు చేసిన వారికి ఈ ఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. భారీ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొని భగత్‌ను గెలిపించాలని కాసర్ల నాగేందర్ రెడ్డి ఓటర్లను కోరారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

