Karuppu | కరుప్పు (Karuppu) టైటిల్‌తో వస్తోన్న సూర్య మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు.
Karuppu | సూర్య కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో చేస్తున్న సినిమా Karuppu. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.