ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో కార్తికేయ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.తను ప్రేమించిన లోహిత మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ లోని ఓ కళ్యాణ
మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 (RX 100) తో అదిరిపోయే బ్రేక్ సంపాదించుకున్నాడు. తన ప్రియురాలు లోహిత (Lohita) కిచ్చిన మాట ప్రకారం హీరో అయ్యాక పెద్దలను ఒప్పించి ఈ రోజు పెళ్లి పీటలెక్కాడు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Kar