కార్తీక మాస పాడ్యమి పురస్కరించుకొని గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం, శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో జ్యోతులను వెలిగించి, పూజలు చేశారు.
వకేశవులకు ప్రీతికరమైనది కార్తికమాసం. ఏటా దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో నెల రోజులపాటు ప్రజ లు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ మా సం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది.